ఆ కన్నీటి చుక్క


ఆ కన్నీటి చుక్క

కనుకొనలలోని ఆ కన్నీటి చుక్క
ఎద లోగిలిలో
మంద్రంగా పరుచుకున్న
వ్యధ తరంగాలను తాకుతూ
ఎగిసెగిసి పడుతున్న
ఆలోచనల ప్రవాహంలో కలిసి
మనసు కోటలోని
తులసి తీర్ధంలోకి జారింది.

This entry was posted in కవితలు, కష్టం. Bookmark the permalink.

6 Responses to ఆ కన్నీటి చుక్క

 1. vaasu gosala says:

  aa kanneere neeku sakala theertham
  nee manassu ye sarovaram dariko
  vethukuthondi seda theeraga
  ilanu varshinchina savana thusharalu
  ye matru hudayam vidilchina bhaspamulo
  .saraganga prvahamy ye theeram dakano ee sudigundam
  gunde lothulla nunchi yegasipaduthunna uppena kada idi

  • Vaasu Gosala garu: Such a beautiful lines. ఎంత అందమైన బావం. తెలుగులో టైపు చేసి వుంటే ఇంకా ఎంతో బాగుండేది అనిపించింది నాకు. ధన్యవాదాలు

 2. satya says:

  మీరెంతో బాగా రాస్తున్నారు ప్రవీణ గారు.

  మనసు తులసీకోట …
  కన్నీరూ తులసీజలం…

  ఆవేశాలోచనల వేడిని
  కన్నీరు చల్లారుస్తుంది ….
  మనసు భ్వాత్మక మైనపుడు (sentimental)
  భావేషాన్ని తట్టుకోలేనప్పుడు (emotional)
  కన్నీటితో కడిగితే
  ఎలాంటి మనసైనా శుద్దమఔతుంది …
  అప్పుడు ప్రతీ కన్నీటి చుక్క
  తులసి తీర్థమంత పవిత్రమౌతుంది…

  కవలికలని కదపడం కాయానికి
  కష్టమైనప్పుడు కడకు కన్నీరొస్తుంది…

 3. sambasiva rao says:

  ఎంత అందమైన భావలు ప్రవీణ గారు. మీకు. ధన్యవాదాలు

 4. ధారాపాతంగా కారే
  కల్మషం లేని కన్నీరు
  తులసి తీర్థమే కదా..
  కాక పొతే అది
  భాదల్ని పోగొట్టాలి
  జీవితాన్ని శుభ్ర పరచాలి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s