వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నారు


వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నారు

అహంకారపు కొండ,
ఎక్కి ఎక్కి,
ఇంక ఎక్కలేక,
జర్రున జారాడు అతను…..
సర్ధుబాటు మెట్లు,
దిగి దిగి,
ఇంక దిగలేక,
చతికిలబడింది ఆమె…
అక్కడ వాళ్ళిద్దరూ  మళ్లీ కలుసుకున్నారు….

This entry was posted in కవితలు. Bookmark the permalink.

10 Responses to వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నారు

 1. ajnaata. says:

  చక్కగా చెప్పారు.

 2. tolakari says:

  చాలా నచ్చేసింది.

 3. SATYA says:

  హమ్మయ్య!.. చాలా సంతోషం!

 4. Anonymous says:

  బాగుంది. బాగాచెప్పారు.

 5. naveenachari says:

  బాగుంది. బాగాచెప్పారు.

 6. Hari Krishna Sistla. says:

  Good to call. Rhyming might have still matched if you did call “Inka paiki ekkaleka – Jarruna jaaraa’du’ ata’du’.
  Simillar passion ‘maree’inka digaleka – Chatikila pa’dinadi’ aame. When you did call as ‘అహంకారపు కొండ’ – mareeinka digaleka is best suited wording,I believe, Got Me ?

 7. కొన్ని సార్లు ఆ అహంకారపు కొండని ఎక్కిన విషయమూ, జారి పడిన విషయము కూడా మన స్పురణకు రాదు.
  అలా వాళ్ళని కలిపే అలౌకిక బంధమే ప్రేమ. వాళ్ళిద్దరూ అలా మళ్ళీ మళ్ళీ కలవాలని, కలిసే వుండాలని ………

 8. prtamiri says:

  అవును….. అహంకారపు పంచకు వెళితే పతనమే… అన్ని వేళలా సర్దుబాటూ వాంఛనీయం కాదు మరి…తొమ్మిది పంక్తుల్లో తొంభై భావాలు చెప్పారు. అభినందనలు….

 9. Anonymous says:

  awesome

 10. Rashmi says:

  “manasutho alochana” kadu…bagundni

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s