అర్హత
కళ్ళెదుట కదలాడుతున్న నిన్ను చూస్తున్న ఈ క్షణం,
నాలో ప్రేమ ఉప్పొంగి ఉరకలేస్తుంది,
మరో క్షణం నీ అనర్హత,
నా కళ్ళ ముందే కఠినంగా తాండవిస్తోంది,
ఈ రెండు క్షణాల మధ్య నేను పడే బాధ,
నీకు అర్థంమయితే,
ప్రియతమా,
నీలో ఏ అనర్హత నా ప్రేమను కించపరచదు……
కాన్సెప్ట్ ఇంటరెస్టింగ్‌గా ఉంది, కానీ ప్రేమని కించ పరచడం కూడా ఒక అనర్హత ఐనప్పుడు, ఏ అనర్హత ప్రేమని కించ పరచకుండా ఎలా ఉంటుంది? Seems like a paradox.
Awesome literature.Keep it up.
Superb 🙂