మసి పూసిన మారేడు కాయ


 మసి పూసిన మారేడు కాయ
 
ఊహలతో ఊసులతో ఊపిరి పోసిన ఆశలతో,
నిర్మించిన వారధి ఎంత కాలం నిలుస్తుంది?
వారధిపై ఒక్క అడుగు వెయ్యి,
వెయ్యి ముక్కలవుతుంది నీ మనసు,
శిధిలమయ్యే లోపు ఉన్న సంధి కాలపు ఆనందం,
అత్యంత విచారాన్ని మిగులుస్తుంది.
సమయం చేయి దాటక ముందే,
సమస్యల సుడిగుండంలో సమాధి అవ్వక ముందే,
మేలుకో నేస్తమా…..
నిజాల పునాదిపై నిర్మించుకో భవిష్యత్తు భవనాన్ని.
*    *    *   *    *     *     *     *     *      *      *
మోసంతో, మాయతో, మసిపూసిన మాటలతో,
నేడు గెలిసావు, రేపూ గెలుస్తావేమో,
కానీ,
ఓ రోజు ఓటమిని మోసుకొస్తుంది,
ఆ ఓటమిలో నుంచి మరి తెలుకోలేవు,
ఓటమి నేనెరుగనని విర్రవీగకు,
తెలివి నీ ఒక్కరి సొత్తే అనుకోకు,
అంతో ఇంతో అందరికీ ఉంది,
అందుకే సాగినా ఇంతకాలం నీ ఆటలు,
ఏ చిన్న తెలివో పట్టించక మానదు ఏదో ఓ రోజు……
 
“A part of the counseling at work made me write this…..”
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to మసి పూసిన మారేడు కాయ

  1. Hari Krishna Sistla. says:

    Try the landing sentence as “Yedo oka chinna telivi pattinchaka maanadugaa ninu yedo oka roju”.
    Please follow your message box too where I have left a message.

  2. SrinivasRao Jagarlamudi says:

    nee telivini panchu andariki, nilo perugutundi vivekam, vivekaniki satruvu avivekam, manam,manatho unna samajam bagunnappude manaku migulutundi santosham, ade manaku balam, manalo pogodutundi balaheenam,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s