కౌముదిలో నా మొదటి కధ:: వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు , “నాన్న…. ఎందుకిలా సావు? “


కౌముదిలో నా మొదటి కధ
 
కౌముదిలో నా మొదటి కధ అచ్చయ్యింది. Thanks a lot to Kiran Prabha garu, for correcting few phases.
వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు…..
నాన్న…. ఎందుకిలా సావు?
http://www.koumudi.net/Monthly/2011/july/index.html 
 
 
 
This entry was posted in కధలు, గుర్తింపు. Bookmark the permalink.

6 Responses to కౌముదిలో నా మొదటి కధ:: వ్యసన పరుడైన తండ్రి మరణంలో కూతురి కన్నీరు ప్రశ్నలుగా వర్షించి కుదిపేసిన ఆలోచనలు , “నాన్న…. ఎందుకిలా సావు? “

  1. congrats……. బాగానే వుంది కాని నాకొక డౌట్, అందరు మంచి అమ్మల గురించె రాస్తారు. లెదా వ్యసనపరుడయిన నాన్న గురించి రాస్తారు,కాని మంచి నాన్న ల గురించి ఎందుకురాయరు?

    • prasoonsiriveda garu: మంచి ప్రశ్నే అడిగారు…కానీ నాకు సమాధానం తెలిదు. May be we should ask some writers..

  2. Hari Krishna Sistla. says:

    My Congratulations to you. The literature and your feelings are appreciable.Your literature requires the appreciation but I am pushed into surprise, Why only shedding of Tears is considered as ultimate feeling.It was my personal experience too.The internal feeling is not taken into consideration at all but only the showbiz or pretending of any will be considered as a symbol of love,I do n t know why ? Your literature one or the other way resembled my opinions,Thanks for that.

    • Hari Krishna garu: I agree with you. ఏడిస్తే సానుభూతి చూపించటానికి చుట్టూ పక్కల వాళ్ళు పరేగేత్తుకుంటూ వస్తారు, అదే దైర్యంగా ఇబ్బందిని ఎదురుకుంటే…ఆ చుట్టుపక్కల వాళ్ళే అనుమానంగా చూస్తారు. ఆలోచిస్తే వింతాగానే వుంటుంది. దీని మీద ఇంకో పోస్ట్ రాయొచ్చేమో 🙂

  3. anildyani says:

    ee story meeda comment chese dhiryam ledu naku

  4. ఈ కథ నేను కౌముదిలో ఎలా మిస్సయ్యనో… మీ బ్లాగుకి రాకపోతే మంచి కథ చదవలేకపోయ్యేదాన్ని. మీ రచనలన్నీ పాఠకులను అలోచి౦ప చేసేట్లున్నాయి. చాలా బాగా వ్రాస్తున్నారు. ఇవాళ నాకో మంచి బ్లాగు దొరికింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s