ఊహలు
ఊహంత కమ్మగా నిజం ఎన్నడూ ఉండదుగా,
ఇది ఎన్నటికీ నిజం కాదన్నది,
ఊహల్లో వదిలేస్తేనే హాయేమో,
కనులు మూసి ఓ క్షణం అనుభూతి చెంది,
కనులు తెరిసి మరో క్షణం చింతించుట కన్నా,
మనసు మూలకు నెట్టేసిన ఆశలు,
ఆనాడో ఈనాడో, మరి తీరిన నాడో,
వెలికితీసి,
ఊహలకు ఊపిరిని పోసి,
ఆలోచనలలో ఆస్వాదించడం కన్నా,
చెయ్యగలిగినది ఏమీ లేని ఊహలు ఎన్నో…..
chalaa bagundhi mee oohala aaswadhana..
ఊహల్లో ఊపిరి పోసి,……………… hmmmmm okok..inko angle lo choodandi praveenagaaroooo…
ఊపిరికి ఊహను కలిపి
ఆస్వాదించిన ఆలోచనలో
ఈదులాడుతుంటే మరెంతో బాగుంటుందేమో?
wow..thats so beautiful Uday Bhakkar garu. Iam going to copy it 🙂 Thanks a lot…
I do highly appreciate your literature Ms.Praveena.
Awesome was the thought of Mr.Uday Bhaskar too.Feeling glad to be as a friend of you people.