ప్రేమా, నువ్వు వెళ్ళాక….


ప్రేమా, నువ్వు వెళ్ళాక….
 
ప్రేమా,
నువ్వు నన్ను వదిలి వెళ్ళాక,
నేనేమి ఏడుస్తూ కుర్చోలా,
కంటి తడిని దాచేస్తూ తిరిగేసా అంతే,
గుండె ఆగి మరణించలా,
మనసు భారమై బతికేసా అంతే,
ఆకలి దప్పికలు ఆగిపోలా,
తిన్నది సహించలా అంతే,
రాత్రిళ్ళు నిద్ర ఆగలా,
కలతే నిద్రయ్యింది అంతే,
వింతగా డబ్బేమి చేదవలా,
అవసరం చేదుగా దిగమింగడమయ్యింది అంతే,
చుట్టూ లోకం ఆగిపోలా,
ఆగింది నేను మాత్రమే అంతే,
ఋతువులు, కాలాలు రోధించలా,
రోధనను నాలో మిగిల్చాయి అంతే,
అవసరాలు తీరిపోలా,
ఆనందం పారిపోయింది అంతే,
నువ్వే లోకం అనుకున్నా,
ఇప్పుడు లోకంలో పడుతున్నా అంతే!  
 
This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

17 Responses to ప్రేమా, నువ్వు వెళ్ళాక….

  1. super andi.. prathee line nu entha baaga theerchi dhiddhaaro..

  2. Vamsi kolli says:

    Superb……. some how reflected the condition of love failure feelings!

  3. Vamsi..its ok to fail in love but not in life and life goes…

  4. Anonymous says:

    Bhagna premikulaku ee kavitha tonic andi

    • Anonymous garu: భగ్న ప్రేమికులు ఆ భగ్నంలో నుంచి బయట పడితే కానీ అర్థం కాదు… I guess it takes time for anyone to accept it…thanks for responding…

  5. Rajesh says:

    wow…good one 🙂

  6. Hari Krishna Sistla says:

    Good to call.Perfection might have attained if you did start the sentencing with “Priyathamaa”,(instead of Premaa).Simillar is the way Nenemee gunde aagi maraninchalaa ,Might have suited well,Comparatively.

    Let me wish you all the best.

    • Hari Krishna garu: I too felt instead of prema, I should have used priyathamaa. గబా గబా రాసేసి పోస్ట్ చేసెయ్యాలి అన్న తొందర నాకు…

  7. Prabandh Pudota says:

    మీరు రాస్తున్నవన్నీ బాగుంటున్నాయండి. మాములుగా అన్నీ చదువుతాను కానీ నాకు కవితలు చదివే ఓపిక ఉండదు..కానీ ఈ మధ్య కాస్త ఆసక్తి కలుగుతోంది..మీ రాతల సరళత కారణమయ్యి ఉండొచ్చు…ఇలానే రాస్తూ వుండండి..

    • Prabandh Pudota garu: నేను మీలాంటి దాన్నే, కవితలు చదవలేను, కొన్ని కొన్ని చదివినా అర్థం కాదు నాకు. చిన్న చిన్న భావాలను పదాలలో భందిచటం బాగుంటుంది. thanks for reading my little simple poems…

  8. sailaja says:

    manasuku haayigaa undi praveena ! mee kavitha chadivaaka. Good all the best.

  9. sailaja garu: you gave me a good commnet…Thanks andi.

  10. k.Annapurna says:

    praveena garu,

    frist of all thanks for reponse….,

    bagna premikulu meru chakkani message ichharu,chala bagundi andi…… keep writing…………….bye………

  11. I do not know what inspired you to write this, but I have now words for this…….. Thanks for sharing these wondorful expressions.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s