వసారా మెట్లు ఎక్కి వచ్చి ….పెరటి మెట్లు దిగి వెళుతూ …
అందమైన ఓ రూపం,
వసారా మెట్లు ఎక్కి వచ్చి,
మనసులోకి ప్రవేశించి,
పెరటి మెట్లు దిగి వెళ్తూ,
జీవితంలో నుంచి నిష్క్రమించి,
శూన్యాన్ని మిగిల్చింది.
నిశ్శబ్దపు నిశీధిలో,
వ్యధ శబ్దం,
వాయువులా విహరించింది.
ఎండిన గుండెలను,
ఇంకా ఇంకిపోని,
కన్నీటి చెమ్మ తడిచేసింది.
మేమున్నాం నీకంటూ,
దరిచేరిన జ్ఞాపకాలు,
చేదుగా మిగిలాయి.
కలలు, కోరికలు,
కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
విధి రాతో, తల రాతో,
అతికీ అతకని అతుకులతో,
సాగుతూనే ఉంది జీవన ప్రయాణం.
Your poem is good and promising much. But you have to take care of language.
‘ nisraminchi’, ‘nisheedhi’, ‘sabdham’ -these are the words to be checked in this poem.
I wish you all the best in poetry.
-papineni.
papineni sivasankar garu: I will try to correct those words..thanks a lot for advising me…
Good sort of Literature.With an easy wording,Can be understood by every.
The Rhyming might have been still perfect if the words “Soonyaanne Migalchindi”(Instead using the word “Soonyaanni”) .The poetry might have stood been still perfect if you did call ‘Chedugaane Migilaayi’.
Hari Krishna Sistla garu: Wording are really tricky to me…Basically I don’t have command on the language..
మరిచిపోయిన జ్ఞాపకాలు
తవ్విన కొద్దీ వస్తున్నాయి
ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని
బాధను మిగిల్చేవి మరిన్ని
ప్రతీ రోజు, ప్రతి నిముషం
మరిన్ని పోగేసుకుంటూ
బ్రతుకును భారం చేసుకుంటూ
సముద్రంలో కలిసే నదిలా
సాగిపోతుంది జీవితం
Good Poetic sense.Though I feel, I am not the right person to make suggestions,Here stood a few suggestions.Firstly the sentence you made “Marachipoyina Gnaapakaalu” mean the memories you did forget and I personally feel memories are never lost.Therefore correct the sentence as ‘Marchiponi Gnaapakaalu’.As well the rhyming might have still suited if you did use the words as Prati nimisham,Pratee roju (Otherwise Prati roju lo prati nimisham where the meaning changes).The other point is Samudram lo kalise nadilaa (Instead you should have used Samudramlo kalise “Jeeva nadilaa”) The last line ‘Saagipotpotondee Jeevitam’ (Ee jeevitam, particularly addressing towards,you got the point I trust).
Bhavani P Polimetla garu: మీరు నా రాతలు చదివి కామెంట్ రాయటం నాకు చాల ఆనందంగా వుంది…ధన్యవాదాలు