మనసు కావ్యం
భావాల కలంలో,
అనుభూతులు సిరాగా నింపి,
జీవితపు పుటలపై,
లిఖిద్దామని,
మనసు గాధ వింటుంటే,
మంత్రాలు ఘోశిస్తున్నట్టు ఉందేమిటి?
మనిషి కధ రాస్తుంటే,
వేదాలు తిరగ రాస్తున్నట్టు ఉందేమిటి?
పన్నీరు అద్దిన,
సువాసనలు వెదజల్లుతున్న పేజీలు,
కన్నీరు ఒలికి,
చెదిరిన పదాల అక్షరాలు,
కంటిని ఆకట్టుకునే చిత్రాలు,
గుండెను పిండేసే వ్యాక్యలు,
నవ్వులు చిందించే హాస్యాలు,
మూగగా రోధించే పదంతులు,
ఇలా రాసుకుంటూ పొతే,
యుగాలు గడిచిపోవూ?
ఈ మనసు కావ్యం పరిసమాప్తమై,
పాఠకులకు చేరేది ఎప్పుడు?
లోకాంతపు ముందు నాడైనా,
విడుదలకు నోచుకుంటుందా?
chala chala bagumdi….. nice one…..
ధన్యవాదాలు hanu గారు
Good literature.
Velakandani Anubhootulu-Gadinchina Anubhavaalu-Ilaa raasukuntoo pothe naa manasu kaavyam Mana ‘Su kaavyamai’ paathakulaku cheredeppudu ?
హరి కృష్ణ గారు: Thansk a lot for your flow of comments, it showed ur thoughts. మన’సుకావ్యం’..చాల బాగుంది. తెలుగులో టైపు చేసి వుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు.
Good literature,perfect comment about the life.
Velakandani Anubhootulu-Gadiyinchina Anubhavaalu-Mansu Kaayam Mana ‘SU kaavyamai’,paathakulki cherdeppudu ?
Good literature,Appreciable.Maruvaleni anubhootulu-Gadiyinchina Anubhavaalu——
Naa manasu kaavayam Mana su Kaavyamai paathakulaki chredeppudu.
చాలా బాగుంది.