నా కవిత “మౌనం” కౌముది లో అచ్చయిందోచ్..
అబ్బో నాకు ఇంత సీన్ ఉందన్నమాట?? .I never tried this before..Thanks to my blog readers, commenters and friends.. Thanks to Koumudi…
ఆనందమేళ ఈ వేళ?
పక్షిలా ఎగరాలనుందేళ,
చేపలా ఈదాలనుందేళ,
చిన్న గుర్తిపైన, ఇంత బలమున్నదా??!!
అబ్బో నాకు పాటలోచ్చేస్తున్నాయి…ఇంక ఆపేద్దాం, లేకపోతే గాడిదలు క్యూ కడతాయి…
congratulations!…..keep rocking!
Thanks satya garu..You should give your feedback to correct my self..
logic తగ్గట్టు code set అయ్యింది
అందుకే కవిత బాగా execute అయ్యింది..
data collection అద్దిరింది.
keywords బాగా ఉపయోగించారు.
no errors
no warnings
thank you
హాహాహా..సత్య గారు..bugs ఇంకా బయటపడలేదు..ఏమేమి patches అవసరమో భవిష్యత్తులో బయటపడుతుంది…
భలే కామెంట్ రాసారు..థాంక్స్ అండి
బాగుందండీ మీ కవిత. శుభాభినందనలు.
నాకు కవితలు వ్రాయడం రాదుకానీ
ఓపికకు శాపమా , ఓర్చుకోలేని వరమా అంటే ఎల్లా ఉంటుందంటారు.
మీరు చెప్పిందే బాగుందండి సుబ్రహ్మణ్యంగారు ..కాస్త confused గా ఉంది
chaalaa baagundi mounam mida kavita ….
Thanks Manju garu
ఎంతో అందమైన మౌనాన్ని ఇంకా అందంగా అక్షరాల్లో పేర్చి చూపించారు. 🙂
మీ కవిత కౌముదిలో ప్రచురితమైనందుకు శుభాభినందనలు అందుకోండి.. 🙂
Thank you మధురవాణి garu..
హహహ నేనే confuse అయ్యానండి. థాంక్యూ.
Dandanaka….dandanaka….dandanaka….me dancing for you 🙂
haaa…Daapthi..na song ki nuvvu dance…haaa…vuhinchukuntunte bale vundi gaa