ఈ ఫోటోలో మన రాజకీయ నాయకుల్ని ఊహించుకుని తృప్తి పడండి!
నేను ఈ ఫోటో నిన్నటి న్యూస్ పేపర్ లో చూసాను. ఈజిప్ట్ లో ఒక పోలీసు ఆఫీసర్ ని జనం ఈ విధంగా నిలదీసి అడుగుతున్నారు. నా కెందుకో చెప్పలేని ఆనందం ఈ ఫోటో చుసిన దగ్గర నుంచి (may be sadistic ఆనందం అనుకుంటాను). ఏవేవో పిచ్చి ఊహలు, ఆశలు….నిన్నటి నుంచి ఊహించుకుని, ఊహించుకుని నవ్వుకుంటున్నాను. ఈ చిన్ని, పిచ్చి ఆనందాన్ని మీ అందరితో పంచుకొందామని ఈ సాహసం…
Mohammad Sedki, a high-ranking Egyptian policeman, has his chin held high by a revolutionary, as he breaks down in tears upon arriving into Tahrir Square with about 75 other policemen. The police have long been hated by Egyptians.
ఒక్కసారి ఊహించుకోండి ఆ పోలీసు ఆఫీసర్ ప్లేస్ లో మన the great politicians KCR, జగన్, రోశయ్య, చంద్రబాబు, చిరంజీవి…….మీ ఇష్టం.
జగన్: రాష్ట్రాన్ని దోచేసి, ఓ టీవీ ఛానల్, న్యూస్ పేపర్ మొదలు పెట్టగానే …నువ్వొక గొప్ప నయకుడివైపోయవు అనుకుంటున్నావా? దోచిందంతా తియ్, బయటకు తియ్….నీ చెత్త రాజకీయ యాత్రలు ఆపుతావా లేదా?
కెసిఆర్: చచ్చుడొ…….. ఇచ్చుడొ…..(ఎందుకులేండి…మీరే ఊహించుకోండి)
రోశయ్య: నీ చేతుల్లో ఏమి లేనప్పుడు …..
చంద్రబాబు: Hitech city….. హైదరాబాదు …పల్లెలు…..వ్యవసాయం….
మీ శక్తి మేర, మేధస్సు మేర, ఊహించుకుని నాకు లాగా సంతోష పడండి. కాసేపు నవ్వుకోండి. మన అసహయతకు బాధపడండి…
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుడ్ని,
ఎన్ని వేల కోట్లు మింగాడో,
ఎన్ని వేల ఎకరాలు అక్రమించాడో,
ఎందరి పొట్టలు కొట్టాడో,
ఎంత బంధు ప్రీతి చూపించాడో ??
మెడలు వంచి నిలదీయి,
దోచిన సొమ్మంతా కక్కేదాకా,
నడ్డి విరిచి తన్ను,
మళ్లీ ఎన్నికల్లో నిలబడకుండా. (సిరివెన్నెల గారి పాట స్పూర్తితో …..)
Very good analysis on today’s ongoing politics of corrupted politicians!
we wish we can question them the way Egyptians are doing…Its like dream come true..
Its comes
Nice post 🙂
Good Post!.
You should have mentioned Babu also to balance things out. Otherwise people think that you are biased towards TDP and Babu.
Keep up the good work.
Agreed and updated..Many thnaks for advicing me Ramesh garu…
hi praveena,how r u
chaala baaga raasaru. Keep it up.
Better off the comments for this post from now on for sometime 🙂 True indeed. కనీసం ఇలా అన్నా జనాల ఫ్రస్ట్రేషన్ కి ఔట్ లెట్ దొరుకుతుంది