కన్నీరు…
ఎవరమ్మ నిన్ను చులకనగా చూస్తుంది?
ఎవరమ్మ నిన్ను విసుక్కుంటుంది?
ఎవరమ్మ నిన్ను విసుక్కుంటుంది?
ఎవరమ్మ నిన్ను అసహ్యించుకుంటుంది?
నీ తోడు లేకుండా,
ఈ జీవితాన్ని జీవించగలమా?
నీ దయ లేకుండా,
ఈ కష్టాల్ని కడతేర్చగలమా?
నీ ఓదార్పు లేకుండా,
ఈ గుండె బారాన్ని భరించగలమా?
ఈ జీవితాన్ని జీవించగలమా?
నీ దయ లేకుండా,
ఈ కష్టాల్ని కడతేర్చగలమా?
నీ ఓదార్పు లేకుండా,
ఈ గుండె బారాన్ని భరించగలమా?
ఉప్పెనలా ఉప్పొంగి,
మనసుని శాంతిస్తావు.
వర్షంలా కురుస్తూ,
గుండెను తడి చేస్తావు.
వరదలా ముంచెత్తుతూ,
సమస్యలను తేలిక చేస్తావు.
మనసుని శాంతిస్తావు.
వర్షంలా కురుస్తూ,
గుండెను తడి చేస్తావు.
వరదలా ముంచెత్తుతూ,
సమస్యలను తేలిక చేస్తావు.
భూతంలా భయపెట్టే బాధను,
కన్నీటిలో నానబెట్టి,
పిడికిలంత ముద్ద చేసి,
గుప్పెడంత గుండెలో ఒదిగిస్తావు.
కన్నీటిలో నానబెట్టి,
పిడికిలంత ముద్ద చేసి,
గుప్పెడంత గుండెలో ఒదిగిస్తావు.
కన్నుల్లో కన్నీరు శ్రవించిన తర్వాతే కద,
కష్టాన్ని ఆమోదించగలిగేది.
కష్టాన్ని ఆమోదించిన తర్వాతే కద,
కష్టాన్ని ఆమోదించిన తర్వాతే కద,
ఎదురీత మొదలుపెట్టేది.
ఎదురీదుతూ ఒడ్డుకు చేరిన తర్వాతే కద,
కన్నుల్లో ఆనందబాష్పాలు రాలేది.
ఎదురీదుతూ ఒడ్డుకు చేరిన తర్వాతే కద,
కన్నుల్లో ఆనందబాష్పాలు రాలేది.
కష్టంలో ఆది నువ్వే, అంతం నువ్వే.
Nice one, very nice one.
“వర్షంలా వర్షిస్తూ,
గుండెను తడి చేస్తావు.”
లో వర్షంలా కురుస్తూ అని మార్చండి. మార్చాక చూడండి. 😀
కామెంట్లూ లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది
G garu: I really liked it….కురుస్తూ is a good word here…thanks andi…
భూతంలా భయపెట్టే బాధను,
కన్నీటిలో నానబెట్టి,
పిడికిలంత ముద్ద చేసి,
గుప్పెడంత గుండెలో ఒదిగిస్తావు.
అద్భుతమైన భావ వ్యక్తీకరణ ….