నేను నా Yoga……


నేను నా Yoga……
ఒక నెల రోజులక్రితం వీరవేశంగా Yoga video net లో download చేసీ కోన్నీ రోజులు practice చేశాను. చాలా బాగుందే అనెపించిందీ. మా house దగ్గర ఉన్న park లో చాలా మందే కలసీ morning and evening yoga  చేస్తారు. ఒకటీ రెండు సార్లు weekend లో morning 5.30 కీ లెగీసీ నేను కూడా వెళ్ళాను. నా అంత వీరనారీ ఎవరు లేరు అన్నట్లు మా ఆయనకు exercise గురించీ, తనకు పెరుగుతున్న పొట్ట గురించే classes కూడా తేసూకున్నా కూడా. కొద్దీ మంధీ friends కీ advice కూడా చేసా.  మొతానేకీ అందారీకే నేను చాలా sincere అన్న feeling తెప్పించా.
ఇంతలో winter start వచేసిందీ.  దుప్పటీ ముసుగు కప్పుకొనీ పొదుకోవటంలో ఉన్న సుఖం ఇంకేదులోనూ లేదు అన్న సత్యాన్నీ మల్లే మలీ తలుచుకుంటూ  laziness నే  పెంచీ పొసీస్తునాను.

This entry was posted in నా అనుభవాలు. Bookmark the permalink.

4 Responses to నేను నా Yoga……

 1. Kiran Kumar Kolli says:

  Just eee madhya appudapudu walking start chesanu, intaloo winter vachindhi,

  naku same feeling akka.

 2. vijay says:

  idi andariki very chala common weakness praveena garu..
  yedo cheseyyalanu anukovatam…middle drop..
  take it easy….

 3. Anonymous says:

  అవునండీ !!! విధి అందరితోనూ ఒకేలా ఆడుకుంటోంది.
  నా జాగింగుని కూడా శీతాకాలం అపేసింది. వేసవి కాలం వఛ్హినా, ఒక చిన్న దెబ్బ తగిలింది కాబట్టి కొనసాగించ లేదు.

  చూద్ధాం !! ఇకనైనా చేస్తానేమో ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s